
జమ్మికుంట మున్సిపాలిటీ బీజేపీ అభ్యర్థుల జాబితా ఖరారు
జమ్మికుంట మున్సిపాలిటీలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. మొత్తం 30 వార్డులకు గాను పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ అభ్యర్థుల ఎంపిక జరిగిందని పార్టీ నేతలు తెలిపారు.
వార్డు వారీగా బీజేపీ అభ్యర్థులు:
1. 1వ వార్డు – కవిత పోలు (బీసీ)
2. 2వ వార్డు – మల్లాడి సుజాత (ఓసీ)
3. 3వ వార్డు – రాజకుమారి కొలకాని (బీసీ)
4. 4వ వార్డు – టెంకురాల కిషోర్ (బీసీ)
5. 5వ వార్డు – శనిగరపు స్వరూప (ఎస్సీ)
6. 6వ వార్డు – యం.డి జాహెదా (మైనారిటీ)
7. 7వ వార్డు – మహెందర్ ఉడుగుల (బీసీ)
8. 8వ వార్డు – దుర్గం సోనీ (ఎస్సీ)
9. 9వ వార్డు – పొనగంటి రవికుమార్ (బీసీ)
10. 10వ వార్డు – చందన దూరపాటి (ఎస్సీ)
11. 11వ వార్డు – సతీష్ కడెం (బీసీ)
12. 12వ వార్డు – దాసరి విజయ (బీసీ)
13. 13వ వార్డు – కొమ్ము సుజాత (బీసీ)
14. 14వ వార్డు – పంజాల జ్యోతి (బీసీ)
15. 15వ వార్డు – అనుకూరి సుధారాణి (ఓసీ)
16. 16వ వార్డు – పుల్లూరి ప్రశాంత్
17. 17వ వార్డు – కనుమల్ల గణపతి
18. 18వ వార్డు – లొకిని రాజేష్ (ఎస్టీ)
19. 19వ వార్డు – రాయబారపు సురేష్ (బీసీ)
20. 20వ వార్డు – గుర్రం కావ్య (బీసీ)
21. 21వ వార్డు – కుమార్ నీల (బీసీ)
22. 22వ వార్డు – కంకణాల రమాదేవి (ఓసీ)
23. 23వ వార్డు – పత్తి జనార్ధన్ రెడ్డి
24. 24వ వార్డు – ట్యాంక్ పుష్పలత (ఎస్సీ)
25. 25వ వార్డు – మౌనిక మురికి (ఓసీ)
26. 26వ వార్డు – కొండాపర్తి విజయ (బీసీ)
27. 27వ వార్డు – శీలం శ్రీనివాస్ (ఎస్సీ)
28. 28వ వార్డు – అడువాల కుమార్ (బీసీ)
29. 29వ వార్డు – టంగుటూరి రాజ్ కుమార్ (బీసీ)
30. 30వ వార్డు – శివకుమార్ బచ్చు (ఓసీ)
