జమ్మికుంట: సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న దంపతుల కోసం ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం నిర్వహించనున్నారు. శ్రీ విజయసాయి హాస్పిటల్, జమ్మికుంట ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ నిర్వహిస్తోంది.
ఈ శిబిరంలో సంతాన సాఫల్య నిపుణురాలు డాక్టర్ ఎ. అనిత పాల్గొని, రోగుల్ని పరిశీలించి అవసరమైన వైద్య సూచనలు అందించనున్నారు.
➡ తేదీ: 27 మార్చి 2025, గురువారం
➡ సమయం: మధ్యాహ్నం 12:00 నుండి 4:00 గంటల వరకు
➡ వేదిక: శ్రీ విజయసాయి హాస్పిటల్, జమ్మికుంట
సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
