కటింగులు, కటాఫ్ లు మినహా
ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగింది ఏమిటి ? అని కేటీఆర్ ట్విటర్లో రాసుకొచ్చారు.
రుణమాఫీ కటింగ్
రైతుభరోసా కటింగ్
సాగునీళ్లు కటింగ్
కరంటు కటింగ్
కేసీఆర్ కిట్ కటింగ్
న్యూట్రిషన్ కిట్ కటింగ్
తులంబంగారం కటింగ్
మహాలక్ష్మి రూ.2500 కటింగ్
ఫించను రూ.4000 వేలు కటింగ్
రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు కటింగ్
జాబ్ క్యాలెండర్ కటింగ్
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కటింగ్
విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు కటింగ్
తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు ₹25 వేల పింఛను కటింగ్
ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం కటింగ్
రైతులకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణాలు కటింగ్
భూమిలేని రైతులకు సైతం రైతు బీమా కటింగ్
నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం కటింగ్
నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి కటింగ్
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం కటింగ్
ఆశా కార్యకర్తలకు రూ.18 వేల వేతనం కటింగ్
మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 10 వేలకు పెంపు కటింగ్
50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు రూ. 3 వేల పెన్షన్ కటింగ్
రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనం మరియు కమీషన్ కటింగ్
ఆర్టీసీ విలీన ప్రక్రియ కటింగ్
ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి రూ.12 వేలు కటింగ్
విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ కటింగ్
కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు కటింగ్
200 యూనిట్లు ఉచిత కరంటు కటాఫ్
రూ.500 గ్యాస్ సిలిండర్ కటాఫ్
రైతుకూలీలకు ఏడాదికి రూ.12 వేలు కటాఫ్
ఆఖరుకు ఇందిరమ్మ ఇళ్లకు కటాఫ్
పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకు కటాఫ్ ఎందుకు ?
అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు కట్టించి ఎందుకు ఇవ్వరు ?
డబల్ బెడ్రూంలకు మూడురంగులు వేసి మురిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్
జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
