
పెబ్బేరు మున్సిపాలిటీ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్‌కు ఘన సన్మానం
వనపర్తి జిల్లా : పెబ్బేరు మున్సిపాలిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన అక్కి శ్రీనివాస్ గౌడ్ ను పలువురు నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దిలీప్ రెడ్డి, గౌని రంగా రెడ్డి, దయాకర్ రెడ్డి, సాయి రెడ్డి, దాబా సత్యనారాయణ రెడ్డి, గుర్రం గడ్డా శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.
