
జమ్మికుంట మున్సిపాలిటీ: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల
జమ్మికుంట మున్సిపాలిటీలో రానున్న ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. మొత్తం 30 వార్డులకు పార్టీ తరఫున అభ్యర్థులను ఖరారు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల పూర్తి జాబితా:
1వ వార్డు – పోలు దివ్య
2వ వార్డు – పోల్నేనీ శిల్ప
3వ వార్డు – పూరేళ్ల శ్రీనిధి
4వ వార్డు – పోల్నేనీ అజయ్
5వ వార్డు – యట్లా జ్యోతి
6వ వార్డు – పొనగంటి విజయలక్ష్మి
7వ వార్డు – యబుషి ఆర్యన్ కౌశిక్
8వ వార్డు – కోలుగురి సురేష్
9వ వార్డు – పొనగంటి రాము
10వ వార్డు – బిట్ల స్వరూప
11వ వార్డు – పొనగంటి సంపత్
12వ వార్డు – చుంచు రమాదేవి
13వ వార్డు – దయ్యలా సుజాత
14వ వార్డు – మైస శిరీష
15వ వార్డు – తనుగులా తిరుమల
16వ వార్డు – కోలుగురి సురంజన్
17వ వార్డు – పోడేటి రామస్వామి
18వ వార్డు – తిరుపతి శ్రీనివాస్
19వ వార్డు – ముంతాజ్ అలీ మహ్మద్
20వ వార్డు – కొక్కుల శ్రీలత
21వ వార్డు – చింతల శ్రీనివాస్
22వ వార్డు – మంద రాధా
23వ వార్డు – తక్కళ్లపల్లి రాధికా
24వ వార్డు – చిలివేరు స్వాతి
25వ వార్డు – బచ్చు మాదవి
26వ వార్డు – రుద్రగడ పద్మప్రియ
27వ వార్డు – గాజుల భాస్కర్
28వ వార్డు – చొప్పరి తిరుపతి
29వ వార్డు – లెంకలపల్లి అశోక్
30వ వార్డు – రామడుగు రవీందర్
అభ్యర్థుల ప్రకటనతో జమ్మికుంట రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇక ప్రచారానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం, ప్రజా సమస్యలపై హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
