పాల బాకీ గొడవ… తల్వార్‌తో దాడి
మేడ్చల్ జిల్లా కీసర ప్రధాన చౌరస్తాలో తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాల బాకీ విషయంలో జరిగిన గొడవలో దొడ్ల మిల్క్ మేనేజర్ శ్రీనివాస్‌పై పాల వ్యాపారి కిరణ్ తల్వార్‌తో దాడి చేశాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పాత బాకీల వసూళ్ల విషయంలో కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం.
ఘటన అనంతరం పరారైన నిందితుడు కిరణ్ కోసం కీసర పోలీసులు గాలిస్తున్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్‌లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
