నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

2026-27 విద్యాసంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు 2025 ఆగస్టు 13 వరకు పొడిగించారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https://cbseitms.rcil.gov.in/nvs ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నవోదయ సమితి ప్రకారం, ఎంపిక పరీక్ష ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తారు.
