🚆 6,238 RRB Technician పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
📌 పోస్టులు: Technician Grade-1 (183), Grade-3 (6,055)
📌 అర్హత:
- Grade-1: B.Sc (Physics / Electronics / Computer Science / IT)
- Grade-3: 10వ తరగతి + ITI
📌 వయసు పరిమితి:
- Grade-1: 18 నుండి 33 ఏళ్లు
- Grade-3: 18 నుండి 30 ఏళ్లు
🗓️ దరఖాస్తు తేదీలు: జూన్ 28 నుండి జులై 28 వరకు
📎 Apply Online:
www.rrbapply.gov.in
https://zindagi9news.co.in/wp-content/uploads/2025/06/wp-1751176874518-1.pdf
📰 మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు కోసం Zindagi9News.co.in ను ప్రతిరోజూ సందర్శించండి.

