అల్ఫోర్స్ విద్యాసంస్థల జాతీయ స్థాయి CBSE ఫలితాల్లో ప్రభంజనం
కరీంనగర్, మే 13 (zindagi9news): అల్ఫోర్స్ విద్యాసంస్థలు మరోసారి వారి ప్రతిభను చాటుతూ సీ.బి.యస్.ఇ 10వ తరగతి మరియు 12వ తరగతి ఫలితాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ మార్కులతో రికార్డు సాధించాయి.
వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ ట్రైనిటాట్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఛైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ – “సంచలన ఫలితాల నిర్వచనమే అల్ఫోర్స్” అని పేర్కొన్నారు.

10వ తరగతి ఫలితాలు:
- మమోహ్మద్ షాజ్నెన్ తబాసుమ్: 497/500 (99.4%) – జాతీయ స్థాయిలో అగ్రస్థానం
- ఎం. సుచీత్ రెడ్డి – 493 (98.6%)
- జె. సుప్రభ – 492 (98.4%)
- ఆర్. వేదిక, టి. హార్షిని – 491 (98.2%)
- డి. హార్షిత్ – 489
- బి. ఆకృతి, సిహెచ్. అనీష్ కుమార్, రయానుద్దీన్ – 488
- ఎ. నక్షత్ర, పి. శ్రీవర్షిత, కె. నక్షత్ర రెడ్డి – 486
- ఎస్. శాలిని, అబ్దుల్ రఫే – 484
- డి. వివేక్ – 483
- టి. హార్షవర్ధన్, ఇ. ప్రనీత్ రెడ్డి – 482
- ఆర్య, కె. విశ్వజ్ రెడ్డి – 481
- రమేసా ఫాతీమా, టి. అభిరామ్ రెడ్డి – 480
12వ తరగతి ఫలితాలు:
- వి. సంజీత్ రెడ్డి, ఎన్. అనిరుద్ సాయి – 482 (96.4%)
- వి. శశాంక్ రెడ్డి – 478 (95.6%)
- జె. వమీకా, ఇ. మృనాలిని – 473 (94.6%)
- అబ్దుల్ హాక్, టి. సాయి విఘ్నేశ్ – 461 (92.2%)
- డి. శ్రీహాన్ కౌశిక్ – 460 (92%)
- ఎన్. మైత్రేయి – 456 (91.2%)
10వ తరగతిలో అత్యధిక మంది విద్యార్థులు 90%కు పైగా మార్కులు సాధించగా, 12వ తరగతిలో 13 మంది విద్యార్థులు 90% మార్కులు సాధించడం విశేషమని అన్నారు.
ఈ విజయానికి కారకులైన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మరియు విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
