కామారెడ్డి జిల్లా | Zindagi9News ప్రతినిధి
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో (కొత్త ప్లాట్లు) సీసీ రోడ్డు పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ నేతృత్వంలో ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా ఈ పనులు చేపట్టారు.
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సహకారంతో జరుగుతున్న ఈ రోడ్డు అభివృద్ధి పనులకు గ్రామస్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరై మద్దతు తెలిపారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
