బోయినిపల్లి, మార్చి 02: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో తుడి లచ్చన్న ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘానికి 25 డప్పులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, అంబేద్కర్ సంఘం నాయకులు తుడి లచ్చన్నకు కృతజ్ఞతలు తెలియజేశారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
