చెన్నై: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) 750 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో 31, ఆంధ్రప్రదేశ్లో 25 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
► మొత్తం ఖాళీలు: 750
► తెలంగాణలో ఖాళీలు: 31
► ఆంధ్రప్రదేశ్లో ఖాళీలు: 25
► అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి అయి ఉండాలి.
► వయసు పరిమితి: 20 నుంచి 28 సంవత్సరాల మధ్య.
► దరఖాస్తు విధానం: ఆన్లైన్.
► చివరి తేదీ: మార్చి 9, 2025.
ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ (https://www.iob.in/Careers) ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.
