వీణవంక: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నల్లగొని వీరయ్య గౌడ్ (ఎల్భాక గ్రామం) గుండెపోటుతో మంగళవారం రాత్రి మృతి చెందారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బుధవారం వారి ఇంటికి వెళ్లి పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి వీరయ్య గౌడ్ చేసిన సేవలు మరువలేనివని, పార్టీ తరఫున భవిష్యత్తులో వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీణవంక మండల కాంగ్రెస్ నాయకులు, ఎల్భాక గ్రామ కాంగ్రెస్ శాఖ సభ్యులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
