వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో పట్టభద్రుల MLC ఎన్నికలలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి నీ గెలిపించాలని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు మంగళవారం రోజున వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో జోరుగా ప్రచారం చేశారు.. ఈ కార్యక్రమంలో.. కాంగ్రెస్ నాయకులు పంజాల సతీష్ మాజీ సర్పంచ్ పానుగంటి మధుకర్ దుర్గం బిక్షపతి చేపూరి రాజు రాపర్తి కొండల్ రాపర్తి శ్రీనివాస్ రాపర్తి రవి తదితరులు పాల్గొన్నారు..
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
