ఇల్లంతకుంట, ఫిబ్రవరి 2: ఇల్లందకుంట మండల మహాజన సోషలిస్టు పార్టీ(MSP) అధ్యక్షులుగా సీతంపేట గ్రామానికి చెందిన గుండ్ల గణపతి ని నియమిస్తూ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజన్ వెంకట్ స్వామి నియామక పత్రాన్ని అందించారు.. ఈ సందర్భంగా గుండ్ల గణపతి మాట్లాడుతూ నా పై నామ్మతో నాకు మహాజన సోషలిస్టు పార్టీ మండల అధ్యక్షుడు గా నియమించిన పార్టీ పెద్దలకు మందకృష్ణ మాదిగ కి, రాష్ట్ర కోఆ ర్డినేటర్ ఇంజన్ వెంకటస్వామికి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ రుద్రారపు రామచంద్రం, తునికి వసంత, ఇల్లందకుంట మండలం ఇంచార్జ్ ఎర్ర ఆదిత్య లకు ధన్యవాదాలు తెలిపారు.
