
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో రూ. 3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఫంక్షన్ హాల్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ భవనాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.
ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ , శాసనమండలి సభ్యులు భానుప్రసాద్ రావు , పిఎసిఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు తదితరులు పాల్గొన్నారు.

🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
