జగిత్యాల జిల్లాలో బుధవారం ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడిన మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్,ఆఫీస్ సబార్డినేట్. ఫిర్యాదుధారునికి సంబంధించిన “ఒరిజినల్ సేల్ డీడ్ మరియు టైటిల్ డీడ్ల డిపాజిట్ మెమోరాండంను అందించడానికి” అతని నుండి మెట్పల్లికి చెందిన అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ ద్వారా రూ.5000/ లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ ఎండీ అసిఫుద్దీన్ మరియు అదే ఎస్ఆర్ఓ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ గా పని చేసే బానోత్ రవికుమార్.
